హైదరాబాద్ నగరం లో భూమి మీద పెట్టుబడికి సంబంధించి షాద్నగర్ కు ఒక ప్రముఖ స్థానం ఉంది. 200 అడుగుల ఎక్ష్ప్రెస్స్ హై వే ను అనుకుకొని ఉన్న ఈ ప్రాంతం గత దశాబ్దం నుంచి రియల్ ఎస్టేట్ గంగం లో ఆకాశమే హద్దుగా కొనసాగుతోంది . రియల్ రంగం లో ఎన్నో కంపెనీలు ఈ ప్రాంతంలో తమ వెంచర్ లను ప్రారంభించి వినియోగదారులకు సేవలను అందిస్తున్నాయి.
ఈ షాద్నగర్ ప్రాంతం ఎందుకు ఇంత ప్రముఖ స్థానంలో ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు అతి దగ్గరలో ఉన్న ప్రాంతం ఈ షాద్నగర్
- షాద్నగర్ కు దగ్గర్లో 1800 ఎకరాల విస్తేర్ణంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పడనుంది
- ఎన్నో దేశీయ మరియు విదేశీయ కంపెనీలు షాద్నగర్ కు దగ్గర్లో తమ తమ తయారీ రంగ పరిశ్రమలను నెలకొల్పుతున్నాయి
- జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ
- పి అండ్ జి కంపెనీ
- షాద్నగర్ చుట్టుపక్కల దాదాపుగా 9 ఇంజనీరింగ్ కాలేజీలు కలవు
- చాల వరకు అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ గల ప్రాంతం
- ఔటర్ రింగ్ రోడ్ కు దగ్గరలో ఉన్న ప్రాంతం కావడం మరొక విశేషం
- ఈ అన్ని పరిశ్రమలలో గల వారందరికీ కావలసిని నివాస సముదాయం ఈ ఒక్క షాద్నగర్ మాత్రమే అనుకూల ప్రదేశం.
- 200 అడుగుల ఎక్ష్ప్రెస్స్ highw అయ్ (ముంబై నుండి బెంగళూర్ వరకు)
- ఆసియా లోనే అతిపెద్ద జూ కోసం 820 ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది. దీని వలన ఈ షాద్నగర్ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందాం ఖాయం.
- 15000 ఎకరాల స్థలం సెమి కండక్టర్ పరిశ్రమకు కేటాయించడం జరిగింది.
- షాద్నగర్ కు దగ్గరలో తిమ్మాపూర్ లో రైల్వే కార్గో టెర్మినల్ ఒకటి రావడం జరుగుతుంది
- జి ఏం ఆర్ ఏరో స్పేస్ సెజ్
- రాజీవ్ జేమ్స్ పార్క్
- ఎలక్ట్రానిక్ సిటీ
- టెక్స్టైల్ పార్క్
- ఎయిర్ కార్గో కాంప్లెక్స్
- నాట్కో ఫార్మా
- ఇస్రో సెంటర్
- అమెజాన్ బిగ్గెస్ట్ వేర్ హౌస్
- డి ఎల్ ఎఫ్ టౌన్షిప్
- టాటా ఇనిస్టిట్యూట్ అఫ్ సోషల్ అండ్ సైన్స్
- సిమ్బయాసిస్ యూనివర్సిటీ
ఇన్ని పరిశ్రమలు , అనుబంధ పరిశ్రమలు , ఉత్పాదన కేంద్రాలు , అభివృద్ధి కారిక్రమాలు , రవాణా సౌకర్యాలు , విమానాశ్రయం మరియు నివాసయోగ్యం అయినటువంటి షాద్నగర్ లో భూమి మీద పెట్టిన మీ పెట్టుబడి ఎన్నటికీ వృధా కాదు అనేది అక్షర సత్యం . ఇప్పుడు మీరు పెట్టె ప్రతి రూపాయి పెట్టుబడి మీకు మరియు మీ పిల్ల భవిష్యత్తుకు మంచి ఆదరువు అని మా ప్రగాఢ విశ్వాసం .


1 Comments
El Royale Casino no deposit bonus 2020 | CasinoCasinoCasino bk8 bk8 dafabet dafabet 720Play roulette push online【WG】betting platform
ReplyDelete